📅 Tuesday, 29 September 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS దుబాయ్‌ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026
‹
›
District News

జన్నారంలో గణంగా శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
జన్నారంలో గణంగా శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
AdvertisementAdvertisement
జన్నారం సాక్షర :జన్నారం మండలంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం అంగరంగ వైబవంగా జరిగింది. గురువారం రోజున శ్రీ భవానిమాత అమ్మవారి శిష్యుడు మరాటా యోదుడు హిందూ సామ్రాట్ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మండల హిందూవాహిని అద్యక్షులు శ్రీదర్ ఆద్వర్యంలో మండలంలోని రెండ్లగూడ గ్రామం శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయం నుండి బారీ ర్యాలీ ప్రారంబించి అక్కడనుండి మండలకేంద్రంతోపాటు పలు గ్రామాలలో బారీ ర్యాలీ నిర్వహించారు. మండలం మొత్తం కాషాయమయం అయిపొయింది ఎటు చుసిన కాషాయ జెండాలే కనిపించాయి. శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ కి జై జైశ్రీరాం భారత్ మాతాకిజై హరహర మహాదేవ శంబో శంకర హిందూ హిందూ దేశ్ కి బందూ అనే నినాదాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో మండలంలోని హిందూ బాందవులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా స్తానిక ఎస్ ఐ జి అనూష అద్వర్యంలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.