📅 Tuesday, 29 September 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS దుబాయ్‌ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026
‹
›
State News

ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. ఆ ఆరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

◉ RATHIKANTI NAVEEN   |   ◷ Latest
ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. ఆ ఆరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
AdvertisementAdvertisement
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు యానాంలోని కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు గంటల్లో గంటకు 30-40 కి.మీ. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడటంతో, ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ప్రభుత్వం విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించింది. మంత్రి నారా లోకేశ్ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్), పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో ఈ జిల్లాలకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడటంతో, ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ప్రభుత్వం విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించింది. మంత్రి నారా లోకేశ్ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్), పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో ఈ జిల్లాలకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడటంతో, ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ప్రభుత్వం విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించింది. మంత్రి నారా లోకేశ్ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్), పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో ఈ జిల్లాలకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.